Home » Tag » Bharath Ane Nenu Movie
వాళ్లు డిమాండ్ చేసేది సినిమా రీరిలీజ్ కాదు. కొత్త ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ కూడా కాదు. ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన సినిమా నుంచి ఓ ఫైట్ సీన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫైట్ నిజానికి సినిమాలో లేదు.