Home » Tag » Bhimavaram
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది.
గోనె ప్రకాశరావు (Gone Prakasa Rao)... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా... ఆర్టీసీ ఛైర్మన్ (RTC Chairman) గా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.
భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా... జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా...విజయం సాధించాలన్నా...ఓ యుద్దం చేసినట్టే కష్టపడాలి.
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర (Vishwambhara).. సోషియో ఫాంటసీ కథాంశంతో.. పాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు మాత్రం నేరుగా చెప్పలేదు. కానీ, ఆ నియోజకవర్గాన్ని వదులుకోబోనని చెప్పడంతో పవన్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి.
అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు. కాపు కులంలో పుట్టినంత మాత్రాన కాపుల కోసమే పని చేస్తానని చెప్పడం లేదు. అందరి కోసం పనిచేస్తా. ఈమధ్య వైసిపికి 50 సీట్లు కూడా రావని బెట్టింగులు జరుగుతున్నాయి అని విన్నాను. ఓడినా ఇదంతా జనసేనతోనే సాధ్యమైంది.
జనసైనికులు అంతా వెయిట్ చేసేది.. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అదే విషయంలో ఇప్పడు దాదాపు క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి ఆయన పోటీ చేయబోతున్నారు.
భీమవరం (Bhimavaram)... ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో ఇప్పుడు హాట్ సీట్‌గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ పోటీ కోసం పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన రెండు పార్టీల నేతలు... సై అంటే సై అంటున్నారు. కానీ... లోకల్ లీడర్స్ ఎవరెంత కిందా మీదాపడ్డా... ఫైనల్‌గా అందరి చూపు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే ఉంది. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓడిన పవన్... తిరిగి ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
వాళ్ళూ.. వీళ్లూ కాదు.. వస్తే మళ్లీ ఆయన్నే భీమవరం రమ్మనండి.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాం.. ఈవీఎం మీద ఒట్టు అంటున్నారట గ్రంధి. ఏంటయ్యా.. అంత కాన్ఫిడెన్స్.. పవన్‌కు బదులు జనసేన లోకల్ లీడర్స్ వస్తారులే.. ఆయన దాకా ఎందుకంటే.. కాదు.. కాదు.. పవనే కావాలంటున్నారట.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేస్తుండటంతో.. ఇటు కొడంగల్ తో పాటు.. అటు ఏపీలోని భీమవరంలోనూ భారీగా సంబరాలు జరిగాయి. క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు. అదేంటి ఏపీలోని భీమవరానికి రేవంత్ ఉన్న లింకేంటి.. అక్కడ పటాకులు కాల్చడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.