Home » Tag » Bhumra
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై ఎన్నో విమర్శలు.. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి కారణం... ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ కు భారత్ కనీస పోటీ ఇస్తుందా... మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే అవకాశాలున్నాయా...
న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై ఘోరపరాభవం ఇప్పట్లో భారత్ అభిమానులు మరిచిపోయేలా లేరు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం ఈ ఓటమి తర్వాత టీమిండియాను ఏకిపడేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు.
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో పలు చర్చలకు తెరతీసింది. ఈ సిరీస్ ఓటమితో టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైరవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
న్యూజిలాండ్ తో స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ షాక్ తగిలింది. నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన బుమ్రా.. ఇప్పుడు తన అగ్రస్థానాన్ని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాకు కోల్పోయాడు.
సొంతగడ్డపై ఊహించని పరాభవం చవిచూసిన టీమిండియా ఇప్పుడు మూడో టెస్టుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిరీస్ చేజారిపోయిన నేపథ్యంలో క్లీన్ స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలంటే చివరి టెస్టులో గెలిచి తీరాలి. పైగా ఈ మ్యాచ్ లో విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుకు కీలకం కానుంది.
వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.
వస్తున్న వన్ డే ప్రపంచ కప్ నేపథ్యంలో గాయాలతో జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వేగంగా కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
గతేడాది ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్నునొప్పి పేరుతో సుమారు ఏడాదికాలంగా టీమ్‌కు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా టీమిండియా ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం వచ్చే 2023-25 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు రోహిత్ శర్మ టీమిండియాకు నాయకత్వం వహిస్తాడా.? లేదా.? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.