Home » Tag » Bhuvaneshwari
ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కి ఫుల్ మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటమే కాకుండా... అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది.
ఏపీలో అలా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇలా ప్రతీకార దాడులు మొదలయ్యాయి. వరుస బెట్టి వైసీపీ (YCP) కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. కార్యకర్తలు మాత్రమే కాదు నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 27న ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తాము తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడబోమని స్పష్టం చేసింది. గతంలో అభ్యర్థులు పోటీకి సిద్దంగా ఉన్నారని తెలిపినప్పటకీ చంద్రబాబు మాటకు కట్టుబడి పోటీనుంచి తప్పుకున్నట్లు తెలిపారు కాసాని.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిసనగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మొత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తున్నారు.
టీడీపీ ఆవిర్భవించాక.. కనివినీ ఎరుగని సంక్షోభం. పార్టీ అధ్యక్షుడు స్వయంగా జైలుకెళ్లారు. కోర్టులో కూడా ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కాకుండా.. మరిన్ని కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం.. పెద్దలు అష్టదిగ్బంధనం చేశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయస్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ, రాష్ట్రపతులు ప్రధానులను సింగిల్ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ.. టీడీపీని నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లేది ఎవరు.
ప్రభుత్వానికి.. టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్దంలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే చంద్రబాబును జైలుకు పంపారు. ఇదే కోవలో టీడీపీ యువ నేత లోకేష్ సహా.. ఇంకొందరు ముఖ్య నేతలను కూడా ప్రభుత్వం టార్గెట్ చేసినట్టే కన్పిస్తోంది
టీడీపీలో ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ. రాష్ట్రపతులు.. ప్రధానులను సింగిల్ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ టీడీపీ.
చంద్రబాబుది 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం. సీఎంగా చేశారు.. ప్రతిపక్ష నేతగా చేశారు. ఈ 40 ఏళ్లకు పైగా ఉన్న రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. ఈ తరహాలో ఓ అవినీతి కేసులో కోర్టులో పెద్ద ఎత్తున విచారణ ఎదుర్కొని జైలుకెళ్లడం చంద్రబాబుకు ఇదే తొలిసారి అనుభవం.