Home » Tag » Biden
భారీ బాంబులు అవసరం ఉండదు.. మిస్సైళ్ల ఊసే అక్కర్లేదు.. యుద్ధ విమానాలు, లక్షల మంది సైన్యం, ఇవేవీ అక్కర్లేకుండానే శత్రువు అంతు చూడొచ్చు. సింగిల్ బటన్‌తో ఒక్క రక్తపు చుక్క కూడా నేలరాలకుండానే ప్రత్యర్థి కథ ముగించేయొచ్చు. ఆ యుద్ధ రీతి ఏంటనుకుంటున్నారా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు ఎవరు కుట్ర పన్నారో ఎంక్వైరీ జరుగుతోంది. విదేశీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆ దిశగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ సంఘటనకు కొన్ని వారాల ముందే ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందని అంటున్నారు. అందుకే సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు మరో షాక్ తగిలింది. డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ (porn star ) స్టార్ డేనియల్స్‌తో (Daniercha Donald) సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న ట్రంప్ దోషిగా తేలడం సంచలనంగా మారింది. శృంగార తార స్టార్మీ డేనియల్ అక్రమ సంబంధం కేసుల్లో నమోదైన ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు (New York court) తెలిపింది.