Home » Tag » Big Boss
హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్... మన తెలుగులో కూడా సక్సెస్ అయింది. బిగ్ బాస్ గత సీజన్ లో ఫెయిల్ అయింది అనే కామెంట్స్ నేపధ్యంలో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారు. కాని షో నుంచి కొందరు ఎలిమినేట కావడం కాస్త వివాదాస్పదం అవుతోంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ భయం ఉంది.
హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్ జువెళ్లర్స్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ...
బిగ్‌బాస్ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోహైల్ తల్లి కన్నుమూసింది.
బెజవాడ బేబక్క. మొన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితమైన ఈమె పేరు.. బిగ్‌బాస్ ఎంట్రీతో ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోని ప్రజలకు సుపరిచితమైంది. హౌజ్‌లోకి వళ్లిన వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది బేబక్క.
ఇంకో మూడు రోజుల్లో బిగ్ బాస్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 8లో కచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని, గతంలో మాదిరిగా ఉండే ఛాన్స్ లేదని ప్రోమోతో బిగ్ బాస్ టీం స్పష్టంగా చెప్పింది.
బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ మన తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8 వ సీజన్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది.
బిగ్ బాస్ (Big Boss) షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో గీతూ రాయల్ (Geethu Royal) ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ తన అట తీరు, మాట తీరుతో కాస్త నెగెటీవిటీ తెచ్చుకుంది.