Home » Tag » Bigg Boss Host
తెలుగు టీవీ షోల (Telugu Tea Show) లో.. బిగ్బాస్కు ఉన్న క్రేజే వేరు. కొందరు తిడతారు.. మరికొందరు పొగుడుతారు.. ఇంకొందరు అవసరమా అంటారు.
తెలుగులో మళ్లీ ‘బిగ్బాస్’ సందడి మొదలవ్వబోతుంది. ఇప్పటికే ‘బిగ్బాస్’ 7 సీజన్లుగా ప్రసారమయ్యింది. తొలి సీజన్ ను తనదైన వ్యాఖ్యానంతో సూపర్ డూపర్ హిట్ చేశాడు