Home » Tag » BIHAR
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని, కనీసం ఇలా జరుగుతుందని కల కూడా కనలెం. పాతికేళ్ళ వయసు ఉన్న భారత రాష్ట్ర సమితి... బిజెపిలో కలిసిపోయే సమయం చాలా దగ్గరలో ఉంది.
ఎన్నో సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు మన దేశం. ఒకే దేశమైనా వేరు వేరు ప్రాంతాల్లో ఆచానా వ్యవహారాలు ఒక్కో రకంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి పండగలు జరుపుకునే తీరు కూడా వేరేగా ఉంటుంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో NDA ప్రభుత్వం కొనసాగుతోంది అంటే... అది టీడీపీ, జేడీయూ చలవే. ఈ రెండు పార్టీలు లేకపోతే మూడోసారి నరేంద్రమోడీ అధికారం చేపట్టడం కష్టమయ్యేది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో... ఈ రెండు పార్టీలకు చెరో రెండు పదవులు ఇచ్చారు మోడీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై రెండు పార్టీలు పట్టుబడుతున్నాయని వార్తలు వచ్చినా... అవేమీ నిజం కాదని తేలిపోయింది.
చిరుత మూవీలో రాంచరణ్ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బిహార్లోని భాగల్పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు.
దేశవ్యాప్తంగా పలు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా ఉత్తర భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఇంటర్ మెట్రిక్యులేషన్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇక ఆ పత్రాలను దిద్ది మార్కుల వివరాలను నమోదు చేసి విద్యార్థులకు విడుదల చేయాల్సి ఉంటుంది.
2019 ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గెలుపుకు కారణమైన కీలక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అప్పుడు వైసీసీని గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఇప్పుడు అదే వైసీపీ గురించి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారంటూ చెప్పారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే టీడీపీ, జనసేన బలంగా బాగా పెరిగిందని..
2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) బంపర్ మెజారిటీతో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని NDA కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వచ్చిన సీట్లు గానీ... అంతకంటే ఎక్కువగా గానీ బీజేపీకి వస్తాయని చెప్పారు.
ఛట్ పూజ.. భారత దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో జరుపుకునే అతి ప్రధాన పండుగా.. ఛట్ పూజ నాలుగు రోజుల పండుగా.. మొదటి రోజు నహాయ్ ఖాయ్, రెండో రోజున ఖర్నా, మూడోవ రోజున పెహలా ఆర్ఘ్య, నాలుగవ రోజున పార్నాగా జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా ఇల్లంతా శుభ్రపరచుకుని, సాయంత్రం పుణ్య నదుల్లో.. శుచిగా స్నానం చేస్తారు.
బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు.