Home » Tag » Bihar CM
ఇండియాలో రాజకీయాల (India Politics) ను కాస్త క్లోజ్‌గా గమనించేవాళ్లుకు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఆవిర్భవం కాబోతుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త (Election Strategist) ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు.
గవర్నర్‌కు సీఎంగా రాజీనామా సమర్పించిన నితీష్.. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. ఈ మేరకు నితీష్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ లేఖ సమర్పించింది. దీంతో నితీష్‌తో సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
అవసరానికి దారులు తొక్కే పాత్రలు తప్ప.. ఇంకేమీ కనిపించవ్. రాజకీయం అంటే టక్కున వినిపించే మాట ఇది. అలాంటి ఓ దారి కోసం... అసరాలను అడ్డం పెట్టుకొని ఆడుకునే నాయకులు ఏమంటారు. నీతి మాలిన వాళ్లే కదా అనేది ! నితీష్ అలాంటివాడే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నీతి లేని నితీష్ అతను. తన అహం నెగ్గించుకోవడానికి.. అవసరం తీర్చుకోవడానికి..
నేడు బీహార్(Bihar CM) సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) సీఎంగా ప్రమాణ స్వీకారం. ఈరోజు 10.30 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు.
బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు.
ప్రాంతాలు వేరు.. పార్టీలు వేరు.. వాళ్ల జెండా..ఎజెండా కూడా వేర్వేరు. కానీ కామన్‌గా వాళ్లంతా కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవకూడదు. మరోసారి మోడీ అధికారంలోకి రాకూడదు. దీని కోసం వ్యూహాలు, ప్రతివ్యూహాలు, చర్చోపచర్చలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. పార్టీల మధ్య భావసారుప్యత లేకపోయినా.. మోదీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయం కోసం నేతలు ఎంతకైనా దిగజారతారు.. వారికి ఓట్లే ముఖ్యం.. అవసరమైతే మాఫియా కాళ్లు పట్టుకుంటారు. అంతకుమించి కూడా చేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇప్పుడు దాన్ని మరోసారి నిరూపించారు. ఓ తెలుగుబిడ్డను దారుణంగా చంపిన గ్యాంగ్‌స్టర్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్యాంగ్‌స్టర్ అంటే నితీశ్‌కు ఎందుకంత ప్రేమ.? ఆ ఒక్కడి చుట్టూ బీహార్ రాజకీయం ఎందుకు తిరుగుతోంది.?