Home » Tag » Bird Flu
నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని అధికారులు సూచించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయ్. కోళ్లకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. మనుషులకు కూడా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా హెచ్చరించిందో లేదో.. అన్నంత పని అయింది.
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఫ్లూఅని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే సోకుతుంది. గతంలో అనేకసార్లు పక్షులకు సోకింది. ముఖ్యంగా కోళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.