Home » Tag » Biryani
హైదరాబాద్ (Hyderabad) జనం ఇళ్ళల్లో అన్నం వండుకోవడం మానేశారా ? ఏంటి కిచన్లు కూడా ఎత్తేశారా ? పోయిలో పిల్లిని కూడా లేపడం లేదా ?... స్విగ్గీలో హైదరాబాదీలు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
ఓ నెటిజన్ చేసిన పోస్ట్.. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటేనే భయం పుట్టిస్తోంది. షాదాబ్ చికెన్‌లో హానికారిక రంగులు కలుపుతున్నారని ట్విట్టర్లో పోస్ట్ చేసిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి.. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేశారు.
సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్.... అలయ్... బలయ్ చేసుకొని బిర్యాలు తిని... విందులు చేసుకొని ...ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.
ఏంటి... ఇంట్లో కిచెన్లు తీసేశారా... అసలు వండుకోవడం మానేశారా హైదరాబాద్ సిటీ జనం. ఇప్పుడు సిటీ జనాన్ని ఇలాగే అడగాల్సి వస్తోంది. ఎందుకంటే... న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేకుల కంటే బిర్యానీలకే రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వస్తున్నాయి. బిర్యానీలకు డిమాండ్ పెరగడంతో... ఇప్పుడు చాలా హోటళ్ళు టెంట్లు వేసి మరీ అమ్మకాలు మొదలుపెట్టాయి.
ఈ సంవత్సరం సగటున 1 సెకన్‌కు 2.5 బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. జనవరి నెలలో ఏకంగా నాలుగు లక్షల 30 వేల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకు 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశారు.