Home » Tag » Bit coin
బిట్‌కాయిన్ బ్లాస్ట్ అవుతోంది. లక్ష డాలర్ల మార్క్‌ను రేపో మాపో క్రాస్ చేయబోతోంది. మరి ఈ బూమ్ తాత్కాలికమా...? లేక ఇదే ఆరంభమా...? రానున్న ఐదేళ్లలో బిట్‌కాయిన్ భవిష్యత్ ఏంటి..? 2010లో మీరు పదివేలు పెట్టి బిట్కాయిన్లు కొని ఉంటే మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉండేదో తెలుసా...?
మహారాష్ట్ర రాజకీయాలను బిట్ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్లో ఉన్నదెవరు...? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది...?
ఏందిరా నాయనా.... ఆ జోరేంది... ఆ దూకుడేంది...! ఇన్నాళ్లు మన్ను తిన్న పాములా పడి ఉన్న ఆ బిట్ కాయిన్ ఇప్పుడిలా రెచ్చిపోతోందేటిరా బాబూ...! ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బిట్ కాయిన్ ట్రంప్ పుణ్యమా అని తెగ రెచ్చిపోతోంది.