Home » Tag » bjp leader
15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన బీజేపీ నేత (BJP leader) రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో మవినిక్కర అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 మందికి మరణ శిక్ష (Death sentence) విధించింది.
రాజాసింగ్ (Raja Singh) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిష్కరించి.. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా.. ఆయన బీజేపీ (BJP MLA) తరఫున గెలిచారు అంటే.. రాజాసింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజాసింగ్‌కు.. పక్కా హిందూ నేతగా (Hindu Leader) మంచి ఫాలోయింగ్ ఉంది.
ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.
గువ్వల బాలరాజుతో ప్రత్యేక ఇంటర్వూ
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.
ఈటెల రాజేందర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో ఆర్డినేటింగ్ కమిటీ ఛైర్మెన్ ఈటెల రాజేందర్ కేసీఆర్ పై ధ్వజమెత్తారు.
ఈటెల పదవిపై రేవంత్ స్పెషల్ స్టోరీ.
ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ నిమిషానికి ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది తెలంగాణ బీజేపీలో! అలకలు, అసంతృప్తులు, అసమ్మతి స్వరాలు.. వీటన్నింటి మధ్య అధ్యక్షుడి మార్పులు.. తెలంగాణ బీజేపీ వ్యవహారం కొత్త చర్చకు కారణం అవుతోంది.
బీజేపీలో పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయ్. ఢిల్లీకి వెళ్లిన రఘునందన్ రావు.. కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సమావేశానికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయ్. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. పదేళ్ల నుంచి కష్టపడుతున్నా తాను.. ఎందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ప్రశ్నించారు.