Home » Tag » Blood Presure
జీవితంలో ఏక్షణం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అప్పటివరకు మనతో నవ్విన వ్యక్తులు.. మనతో కలిసి పనిచేసిన మనుషులు.. కలిసి ఆడుకున్న స్నేహితులు.. ఉన్నట్లుండి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మాయదారి గుండెపోటు.. మర్చిపోలేని శోకాన్ని మిగిలిస్తోంది.
హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుకోవడం ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ మన శరీరంలో ప్రదానంగా ఏఏ భాగాల్లో ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
ఈరోజుల్లో దాదాపు అంతా చేసే జాబ్స్ ఒక దగ్గర కూర్చొని చేసేవే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అయితే ఎటూ కదలడానికి ఉండదు. క్లైంట్ కాల్, జూమ్ మీటింగ్ ఉంటే గంటలతరబడి ఒకే దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూడా చాలా మంది ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుంటారు. నిజానికి ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి చాలా హానికరమంటున్నారు డాక్టర్లు.