Home » Tag » BOBBY DEOL
టాలీవుడ్ లో ప్రభాస్ డామినేషన్ వేరే లెవెల్. బాహుబలి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రెబల్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ విషయంలో బాలీవుడ్ కి కూడా పక్కాగా బుద్ధి వచ్చింది.
ఒకప్పుడు ఇండియన్ సినిమాను కనుసైగతో శాసించిన బాలీవుడ్ ఇప్పుడు చుక్కలు చూస్తోంది. సౌత్ ఇండియా సినిమాల దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోలకు కంటి మీద కునుకు లేదు.
బాలయ్య సినిమాలో విలన్ రోల్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బాలయ్యకి, విలన్‌కి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌గానీ, డైలాగ్స్‌గానీ అదిరిపోతాయి. ఇప్పుడు 'NBK 109' చిత్రం అంతకుమించి అనేలా ఉండబోతుందట.