Home » Tag » Bonalu
తెలంగాణలో బోనాల పండుగా సందడి కనిపిస్తుంది. ఇవాళ ఉదంయ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటైన ఆషాఢబోనాలు నిన్నటితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొనగా పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.
అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ మంత్రి తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భవిష్యవాణిలోని ముఖ్య అంశాలను ప్రస్తావించారు.
మహాంకాళీ బోనాలకు సీఎం కేసీఆర్ హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెలంగాణలో అత్యంత చారిత్రక ప్రిసిద్ధిగాంచిన ఉత్సవం లష్కర్ బోనాల జాతర. ప్రతీ యేటా ఆషాడమాసంలో ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది.
హైదరాబాద్ నగరంలో జూన్ 22 నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. నగరంలో నెల రోజులపాటు బోనాల పండుగ జరుగుతుంది.