Home » Tag » Borugadda anil
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఒకరు. జగన్ పై అభిమానంతో ఎవరేమన్నా సరే మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బోరుగడ్డ అనిల్ ను మూడు నెలల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ అభిమానిని అంటూ... వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు తిట్టిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కు పోలీసులు షాక్ ఇస్తున్నారు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ డిమాండ్ లు చేస్తున్న అనీల్ కు తమ మార్క్ ట్రీట్మెంట్ తో విచారణ కంటిన్యూ చేస్తున్నారు.