Home » Tag » Borugadda Anil kumar
వైసిపి హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇప్పుడు హైకోర్టుకు అలాగే పోలీసులకు సవాల్ విసిరాడు. తన తల్లికి అనారోగ్యం పేరుతో హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన బోరుగడ్డ అనిల్ కుమార్..
అవును.. వైసిపి నేతలకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట చుక్కలు చూపిస్తోంది. వైసిపి హయాంలో అరెస్టు చేసిన ఒక్కొక్కరిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తూ కోర్టులో హాజరు పరిస్తే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తోంది.
వైసీపీ నేతల అండ చూసుకుని రొమ్ము విరిచిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కూసాలు కదులుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతలను ఉచ్చ నీచాలు మరిచి, మృగంలా చెలరేగిపోయి వినలేని రీతిలో బూతులు మాట్లాడిన అనీల్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పవర్లో ఉన్నాం కదా అని ఎగిరెగిరి పడితే.. పవర్ కోల్పోయిన తరువాత బతుకు తలకిందులు ఐపోతుంది. ఈ విషయంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఇప్పుడే క్లారిటీ వచ్చినట్టుంది. మొన్నటి వరకూ చంపేస్తా.. నరికేస్తా అని ఎగిరిన ఈ తోపు.. ఇప్పుడు పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.