Home » Tag » bowlers
మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. మైదానంలో నలుమూలల భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాటర్. మైదానంలో దిగితే తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై తుపానులా విరుచుకుపడతాడు. కానీ భీకర ఫామ్‌లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఏబీడీ. 2004లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్..
మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకరానున్నారు. ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ విధానం అమలు చేయనున్నారు.
వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పలు దేశాల జట్టు వార్మప్ మ్యాచ్ ప్రారంభించగా.. అక్టోబర్ 5 నుంచి లీగ్ మ్యాచ్ లు మొదలవనున్నాయి.
ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
తాను ఆడిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథని ఇషాంత్ శర్మ ప్రశంసించాడు. అతని పర్యవేక్షణలోనే తాను అత్యుత్తమ బౌలింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత పేసర్లు దుమ్మురేపారని తెలిపాడు. పేస్ బౌలర్లకు విరాట్ కోహ్లీ అండగా నిలిచేవాడని చెప్పాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. 280 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన కంగారూలు.. ఆట ఆఖరుదాకా పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.
ప్రపంచ క్రికెట్ లో స్వింగ్ పాఠాలకు సంబంధించి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్, ఇంగ్లాండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ లు ఖచ్చితంగా తమ వైవిధ్యంతో తరువాతి తరాలకు టిప్స్ అందించిన వారే.
ఐ పి ఎల్ 2023 లో నేడు ఢిల్లీ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. వరుస ప్లాప్ లతో ఉన్న ఢిల్లీ జట్టు, బెంగళూరు వేదికగా కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తే, హ్యాట్రిక్ ఓటమి నుంచి గట్టెక్కాలని బెంగళూరు జట్టు ఆరాటపడుతుంది.
ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్..ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన టోర్నీ. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళ క్రికెటింగ్ యాక్షన్ తో అభిమానులను రెండున్నర నెలల పాటు వినోదమే వినోదం.. మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. అయితే ఈ సారి ఎంటర్ టైన్ మెంట్ కాస్త ఎక్కువ డోస్ లోనే ఉండబోతోంది.