Home » Tag » Boxing day
బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు కోహ్లీ-సామ్ కొన్స్టాస్ వివాదం హాట్ టాపిక్ అయింది. సామ్ కొన్స్టాస్ విషయంలో కోహ్లీ ఫిజికల్ గా స్లెడ్జ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది.
క్రికెట్,సినిమా రెండింటికీ మన దేశంలో మోస్ ఫాలోయింగ్ ఉంది... అందుకే ఆ సెలబ్రిటీల స్టైల్స్ వీళ్ళు... వీరి స్టైల్స్ వాళ్ళు ఫాలో అవుతూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూంటారు.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోరుకు భారత్ ధీటుగానే బదులిచినట్టే ఇచ్చి అనూహ్యంగా చతికిలపడింది. 152 పరుగులకు 2 వికెట్ల నుంచి 159కి 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ వరుస వికెట్లకు జైశ్వాల్ రనౌట్ తోనే పునాది పడింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా కూడా పిలుస్తారు..అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటి... దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం... క్రిస్మస్ తర్వాత రోజుని సాధారణంగా బాక్సింగ్ డే అంటారు.