Home » Tag » Boy friends
నేటి సమాజం రోజుకో రకంగా మారుతుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. అందుకే సొంత తల్లి తన కూతురికి వంద మందితో డేటింగ్ చేయమని ప్రోత్సహించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఇలా ఆమె ప్రవర్తించిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే.
బాలీవుడ్ భామ తనకున్న అఫైర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.