Home » Tag » BPL
టీ ట్వంటీ క్రికెట్ అంటేనే అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అడ్రస్... గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు గెలవొచ్చు.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది.
డేవిడ్ మిల్లర్ ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు.