Home » Tag » Brick
హీరో హీరోయిన్లకు అభిమానులు ఉండడం కామన్. వారిపై తమ ప్రేమను, అభిమానాన్ని చూపించేందుకు, చాటుకునేందుకు ఫ్యాన్స్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల పేర్లు, ఫోటోలు టాటూలు వేయించుకోవడం.. హీరో, హీరోయిన్ పేరుతో అన్నదానం, రక్తదానం చేయడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చూపిస్తుంటారు. చాలామంది హీరోల ఫ్యాన్స్ ఇలానే చేశారు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కూడా ! ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాని ఒకరు చేసిన పని ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.