Home » Tag » British
కోలీవుడ్ (Tollywood) స్టార్ (Star Hero) ధనుష్ (Dhanush) నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా తప్పనిసరిగా మూస పద్దతిలో సాగే సినిమా అవ్వదు అనే నమ్మకం అన్ని భాషలకి సంబంధించిన మూవీ లవర్స్ లోను ఉంది. మరి సంక్రాంతికి తమిళ ప్రేక్షకులని పలకరించిన మిల్లర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఓ పేషెంట్ మరణానికి కారణమైతే డాక్టర్లకీ శిక్షలు తప్పవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత బిల్లు 2023లో ఈ ప్రొవిజన్ ఉంది. అయితే గతంలో ఉన్న ఐదేళ్ళ శిక్షా కాలానికి బదులు రెండేళ్ళకు తగ్గించారు. పేషెంట్ కు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.
భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.
పాకిస్తాన్ మాజీ సంచలనం మహమ్మద్ ఆమిర్.. ఐపీఎల్ అరంగేట్రానికి రెడీ అవుతున్నాడట. పాకిస్తాన్ తరఫున అతని కెరీర్ అర్ధంతరంగా ముగిసినా.. తన సూపర్ బౌలింగ్‌తో పేరు సంపాదించాడీ పేసర్. కానీ ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు.
రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన కోహినూర్ వజ్రం.. చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే ! ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవు. ఐతే చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయ్. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకెళ్తుండగా.. ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు.
అరుణాచల్‌ప్రదేశ్ తమదేనంటూ మొండిగా, తొండిగా వాదిస్తున్న చైనా ఇప్పుడు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసింది. అయితే మీకంత సీను లేదు అది మాదేనంటున్న భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ రెండు దేశాల మధ్య ఈ వివాదమేంటి.? చైనాకు అరుణాచల్‌ప్రదేశ్‌పై ఎందుకు అంత మోజు.?