Home » Tag » Brother Anil
నా అన్న లేకుండా కొడుకు పెళ్లి చేస్తానా.?
వైఎస్ షర్మిల గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ చర్చలు ఫలించలేదు. తాజగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మంతనాలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తుంది. ఈ సారి షర్మిల వెంట తన భర్త అనిల్ కూడా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ కార్యక్రమాలను మరింత స్పీడప్ చేయాల్సింది పోయి గప్ చుప్ అయిపోయారు. గతంలో లాగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు లేవు. కేవలం ట్వీట్లకు, ప్రకటనలకు మాత్రమే షర్మిల పరిమితమయ్యారు.
బ్రదర్ అనిల్, వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన కేఎ పాల్.