Home » Tag » BRS
2023 ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి.. గెలవడంలో టిడిపి క్యాడర్ కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ పై ఉన్న కోపంతో... టిడిపి క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి విజయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఏడాది పాలనకే కాంగ్రెస్ చేతులెత్తేయడంతో బి ఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి తప్పు చేసాం
తెలంగాణ కాంగ్రెస్ కి, రేవంత్ సర్కార్ కి ఇదో పెద్ద షాకే. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ ఫిరాయించి తప్పు చేసాం అనే భావన లో ఉన్నారు.
కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. ఆ కేసును వాదించిన సంజీవరెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ అనుమానస్పదంగా మరణించాడు.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆరున్నర గంటలుగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.