Home » Tag » BRS Government
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ విడిచి వెళ్తున్నారు.
తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్ గా అప్పటి BRS ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఓడిపోయింది. కేవలం నెలరోజుల్లో పదేళ్ళ పాలకులు దిగిపోయారు. నెల రోజులు తిరగకముందే ప్రధాన పార్టీలో రాజకీయ వలసలు మోదలైయ్యాయి. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ (Congress) తో మంతనాలు జరుపుతున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్గా పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులనూ పర్యవేక్షించారు.
తెలంగాణ (Telangana) లో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లోసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ (Hattrick CM) కొట్టాలన్నది ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ( KCR) ప్లాన్. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో ఈమధ్య కొత్తగా ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు.