Home » Tag » BRS Leader Kavitha
లిక్కర్ కేసులో మాజీ ఎంపీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గంటన్నర నుంచి సుప్రీం కోర్టులో వాడీ వేడి వాదనలు జరగగా ఈడీపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత... బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ... మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది. బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది.
కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి...అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు.