Home » Tag » Buchi Babu Sana
చరణ్‌తో సుకుమార్ తీయబోయేది రౌడీ స్టార్‌తో అనుకున్న సినిమా కథే అంటున్నారు. నిజానికి లైగర్ రాకముందు విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ వైల్డ్ లవర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడన్నారు. లైగర్ ఫ్లాప్‌తో సీన్ రివర్సై, రౌడీకి దూరంగా జరిగాడు సుకుమార్.
ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ.
రామ్ చరణ్ అండ్ బుచ్చి బాబుల మూవీ కథ ఇండియన్ హెర్క్యులస్ బిరుదుని పొందిన శ్రీకాకుళం జిల్లా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
'ఆర్ఆర్ఆర్' నుంచి నార్త్‌లో చరణ్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు.
చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్ గాడ్ సచిన్ కూతురు సారా టెండుల్కర్ హీరోయిన్గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.
తన హీరోయిన్ ఒక మూవీలో నటిగా, మరో మూవీలో ఐటమ్ గాళ్‌గా కనిపిస్తే.. ఇక తన మూవీలో ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందనే కారణంతో పక్కనపెట్టారట. మరి బుచ్చిబాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేసే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ ఎవరు..?
పుష్ప 2లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ వేసేలా బన్నీ ప్లాన్ చేశాడట. ఇది సుకుమార్‌కి కూడా నచ్చి అటువైపుగా అడుగులేశారట. అక్కడే మెగా పవర్‌స్టార్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే.
సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మూవీకి బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ అవార్డు రాగా.. ఆయన శిష్యుడు సానా బుచ్చిబాబు మూవీకి కూడా అవార్డ్ దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన మూవీని జాతీయ అవార్డు వరించింది. ఇలా గురుశిష్యులా.. మజాకా అనుకుంటున్నారు ప్రేక్షకులు.
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. కొందరి ఫస్ట్ మూవీ అడ్రెస్స్ లేకుండా పోతే మరి కొందరికి తొలి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
ఇప్పటికే రంగస్థలంతో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా పీరియాడికల్ డ్రామానే అవ్వటం, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నైంటీస్ పీరియడ్‌కి సంబంధించింది కావటంతో, పీరియాడికల్ హీరోగా మారిపోతున్నాడు.