Home » Tag » Budget 2024
చాలారోజుల సస్పెన్స్ తర్వాత.. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు కేసీఆర్. అప్పుడు చూడాలి బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... వరుసగా ఏడోసారి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. జనరల్ గా బడ్జెట్ అంటే... కొత్త వరాలు, కీలక ప్రకటనలు, కేటాయింపులపైనే దృష్టి ఉంటుంది.
ఈనెల 23నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో BRS అధినేత కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన స్పీకర్ ఛాంబర్ లోకి వచ్చారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024-25
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనుంది.
పార్లమెంటులో వోటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ వివరాల్ని సీతారామన్ వెల్లడించారు. ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు.
హోమ్ లోన్‌పై అసలు, వడ్డీపై ఇస్తున్న పన్ను మినహాయింపు పెంచాలని రియల్ ఎస్టేట్ సంస్తలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఈ ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.