Home » Tag » Budget of India
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... వరుసగా ఏడోసారి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. జనరల్ గా బడ్జెట్ అంటే... కొత్త వరాలు, కీలక ప్రకటనలు, కేటాయింపులపైనే దృష్టి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వరుసగా 7వ సారి విజయవంతంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారమన్.
కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. ఐటీ స్లాబ్స్ లో మార్పులు చేస్తారని ఊహించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2024- 25 సంవత్సరానికి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె... ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024-25 బడ్జెట్ కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.