Home » Tag » Bulletin Market
బంగారం కొనాలి అనుకునేవాళ్లకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.
బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతియ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయింది. కాగా, శనివారం గోల్డ్ రేటు కాస్త తగ్గగా.. ఆదివారం నేడు స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడ్రోజులు పెరగ్గా.. ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు కపిపించడం లేదు.
నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.