Home » Tag » bullion market
మార్కెట్లో బంగారం రేటు భగ్గుమంటోంది. రోజు రోజుకూ రేటు పెరుగుతూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఎప్పుడూ లేనంత రికార్డ్ స్థాయికి బంగారం రేటు చేరింది. 10 గ్రాముల బంగారం 74 వేల 910 రూపాయలకు చేరింది. ఒకానొక దశలో ఈ రేటు 76 వేల 2 వందల మార్క్‌ను కూడా తాకిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రోజు రోజుకు అందని ద్రాక్ష పండుగా.. పసిడి పరుగులు పెడుతుంది.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న మొన్న దాకా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు అంమాతం పెరిగిపోయింది. ఈరోజు బంగారం ధర 10 గ్రాముల బంగారంపై 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది. రూ. 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది.
బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది.
మహిళలకు శుభవార్త.. నిన్నటివరకు భారీగా పెరిగిన బంగారం ధరలు, నేడు కాస్త తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 గ్రాముల తగ్గడంతో రూ. 58.740గాఉంది.
ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే హైదరాబాద్ మార్కెట్ బంగారం ధరలో స్వల్పంగా మార్పులు కనిపించాయి. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.6,2940గా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,700గా ఉంది. నిన్నటి బంగారం ధరలతో పోలీస్తే.. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది.
బంగారం ప్రియులకు బంగారం లాంటి శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఆడవాళ్ళ ఎదురు చూపులకు నేడు ఫలించాయి. బంగారం ధరలు (Gold prices) ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరికి తెలియదు. దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువైంది. దీంతో పసిడి చాలా డిమాండ్ పెరిగిపోయింది.
సోమవారం నిన్నటితో పోలిస్తే నేడు మంగళవారం బంగారం ధరలు స్వల్పపాటి ధరలు పెరిగాయి. కాగా నిన్న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680 వద్ద స్థిరంగా ఉంది.
పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. అవును బంగారం(Gold)వార్త మరి.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్ (Bullion Market)లో బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. దీంతో బంగారంతో పాటు వెండి (Silver) ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం 10గ్రాముల పసిడి 22 క్యారెరట్లు (22 Carat Gold) ధర రూ.210 దిగొచ్చి..
నేడు 22 క్యారెట్ల (22 carat) ( 10 గ్రాములు ) బంగారం పూ రూ. 100 మేర తగ్గి రూ. 57,600కి చేరి స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830 వద్ద స్థిరంగా ఉంది.కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.