Home » Tag » bunny
ఇంటి నెంబర్ 13 అంటే హర్రర్ మూవీలు చూసేవాల్లకు వణుకొస్తుంది... అలా అల్లు అర్జున్ కి కూడా ఓ నెంబర్ వణుకు తెప్పిస్తోంది. అదే పదకొండు.. ఈ నెంబర్ విన్నా,చూసినా, ఆఖరికి గడియారంలో ముల్లు అక్కడ ఆగినా, బన్నీ భయపడాల్సి వస్తోందట. ఆ నెంబర్ తోనే అల్లు అర్జున్ కి దరిద్రం పట్టిందంటున్నారు.
దేవర ఓవర్ సీస్ లో మరీ ముఖ్యంగా యూఎస్ లో 8 మిలియన్లు రాబట్టింది. కెనడా, ఆస్ట్రేలియాతో కలుపుకుని 10 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇక 22 మిలియన్ల అమెరికా వసూళ్ల రికార్డుతో బాహుబలి 2 ఇప్పటికి టాప్ ప్లేస్ లో ఉంది.
ఇండియన్ సినిమాలో పుష్ప 2 దెబ్బకు మీడియా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పై పడింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తోంది పుష్ప టీం. బాహుబలి 2 కోసం రెండేళ్ళు పడితే పుష్ప 2 కోసం మూడేళ్ళకు పైగా పట్టింది.
ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్‌ది భిన్నమైన శైలి. ఇప్పటివరకు అతను చేసిన 8 సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువే. అతను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Star director Atlee) కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ - బన్నీ మధ్య విభేదాలకు కారణమంటూ... ఇప్పుడో కొత్త ఇన్సిడెంట్ బయటపడింది. తాను రికమండ్ చేసిన వ్యక్తికి... పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడన్న టాక్ వస్తోంది.
డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలిసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) నయా మూవీ పుష్ప 2 (Pushpa 2). వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ (Allu Arjun Armory) తో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు.
పుష్ప 2 (Pushpa2) సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తే వెయ్యికోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప2 నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది.
మొదటినుంచి అల్లు ఫ్యామిలీకి (Allu family) మెగా ఫ్యామిలీకి మద్య బేధాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు.