Home » Tag » By-Elections
పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రిజైన్ చేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది.
దేశ వ్యాప్తంగా మరో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా.. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.
దేశ వ్యాప్తంగా మొన్నె సార్వత్రిక ఎన్నికలు (General Elections) ముగిశాయి. కాగా మళ్లీ దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం..
తెలంగాణలో రెండ్రోజుల పాటు వైన్స్ దుకాణాలు, బార్లు అన్ని మూతపడనున్నాయి. తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీన జరగనుంది.
తెలంగాణ బీజేపీ (BJP) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ.
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులకు.. ఆ సమయం రానే వచ్చింది. దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది.
అందోల్ అసెంబ్లీ (Andol Assembly) నియోజకవర్గం నుంచి టీడీపీ (TDP) తరపున మొదటిసారి గెలిచారు బాబూమోహన్. 1998 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే రెండోసారి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఇక 2014లో గులాబీ కండువా కప్పుకుని మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాబూమోహన్.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల ఉపఎన్నికల నిర్వహణపై తిరకాసు నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీలకు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ కోటాలో BRS తరపున గతంలో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపికవడంతో MLC పదవులకు రిజైన్ చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు విడి విడిగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే జరిగితే రెండు ఎమ్మెల్సీలూ అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కేలా ఉన్నాయి.
రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతలే. ఇద్దరూ ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తమకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు.