Home » Tag » Cabinet
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వరుస గుడ్ న్యూస్ లు చెప్తోంది. బడ్జెట్ లో అమరావతికి 15 వేల కోట్లు ఇవ్వడం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ను తామే నిర్మిస్తామని స్పష్టంగా చెప్పడం ఒకటి అయితే
ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఎమ్మెల్యేల వైఖరి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తపై భూముల వ్యవహారంలో విమర్శలు వచ్చాయి.
నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ నేతలకు మంత్రులు వారి వారి శాఖలను కేటాయించే అవకాశం ఉంది. లేదంటే కేబినెట్ మీటింగ్ లోనే శాఖల కేటాయింపుపై చర్చలు జరిపీ.. శాఖల కేటాయించే తేదీ వెలువడనుంది.
ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి. ఇందులో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు... డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని... మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని... ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. జూ 4నా దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం మొదటి సారి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు వార్తులు వస్తున్నాయి..
ఆప్ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్.. ఇక ఆప్‌లో కొనసాగలేనని స్పంష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. దీంతో నాయకులంతా ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నందున వెంటనే కొన్ని పదవులను అయినా భర్తీ చేయాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలిసింది.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ (Cabinet) సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశాంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్‌కి బొటాబొటీ మెజారిటీయే ఉంది. ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే మెజారిటీకి నలుగురు మాత్రమే ఎక్కువ. అయితే రాబోయే రోజుల్లో.. కేసీఆర్ లాగే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పదవులపైన రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నారు.