Home » Tag » Call Sheets
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్ కి వెళ్లి తిరిగి రాగానే కొరటాల శివ మేకింగ్ లో యాక్షన్ సీన్లు తెరకెక్కబోతున్నాయి. ఆతర్వాత ఈ హీరోకి కొత్త చిక్కొచ్చేలా ఉంది. ఈ మూవీ దసరాలోగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.. అప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా తోపాటు హిందీ మూవీ వార్ 2 షూటింగ్ షురూ అవుతుంది. అదే తారక్ కి తలనొప్పి తెచ్చేలా ఉంది.