Home » Tag » Calls
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్, మెసేజెస్ పంపి యూజర్లను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ స్కాం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. అందుకే +91 కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, మెసేజెస్ నిరోధించడానికి ఇకపై ఏఐ ఫిల్టర్ టెక్నాలజీని టెలికాం సంస్థలు తప్పనిసరిగా వాడాలని ట్రాయ్ గతంలో సూచించింది. దీంతో తమ నెట్వర్క్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామని జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు ప్రకటించాయి.