Home » Tag » campaign
క్రికెటర్ అంబటి రాయుడు, పవన్ సోదరడు నాగబాబు, డాన్స్ మాస్టర్ జానీ, మొగలిరేకులు ఫేం సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనుకు ఈ బాధ్యత అప్పగించారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ నాగబాబు పవన్‌కు చేదోడువాదోడుగానే ఉంటున్నారు.
పిఠాపురంలో పవన్ 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. వేడికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జ్వరం బారినపడ్డారు. ఐతే జ్వరంలోనూ ప్రచారం కొనసాగించాలని పవన్ భావించినా.. అసలు ఓపిక లేని పరిస్థితి ఉంది.
పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా... యాంకర్ అనసూయ
జనసేనాని కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు ప్రాంతాలవారీగా ప్రత్యేక కమిటీలను నియమించింది జనసేన.
కరీంనగర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై చెప్పుతో దాడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ఈడి బండి కరీంనగర్‌లోని గోపాల్పూర్ లో తిరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీశ్వరా చారి కోపంతో ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు.
తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. మరోవైపు టికెట్లపై ఆశలు పెట్టుకొని భంగపడ్డ నేతలు పక్క చూపులు చేస్తున్నారు.
గువ్వల బాలరాజుతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ కళ్యాణ్ ఎలాగైనా వైసీపీని అధికారం నుంచి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారతదేశంలో రానున్నది ఎన్నికల సమయం. దీనిని మైండ్‌లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రస్తుత పాలకుల అవినీతిని, అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని, విద్వేశాన్ని, పత్రికల, ప్రజాస్వామ్య విలువల, బ్యూరోక్రసీలను బంధించి వాటి స్వేచ్ఛ హరించడాన్ని క్లుప్తంగా వివరించింది. ఈ వీడియో నిడివి 1.43 నిమిషాల పాటూ ఉంటుంది. దీనికి రాజ్ కపూర్ పాటను జోడించి కొన్ని లిరిక్స్ ను మర్చి చిత్రీకరించారు. ఈ వీడియో పూర్తి వివరాలను ఇప్పుడు గమనిద్దాం.
కొందరు డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, ఇంకొందరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచి వదిలేస్తుంటారు. అంటే బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో కొంత నగదు జమ చేసి తర్వాత మర్చిపోతుంటారు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో మిగిలిపోయిన నగదును అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంటారు.