Home » Tag » CANCER
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫాన్స్ బలంగా నమ్ముతూ సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్‌కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశం మూవీలో ఫపా చేసిన చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫాహద్కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
జబర్దస్త్ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
మన దేశంలో తయారయ్యే రెండు కంపెనీల మసాలాలు (Masala) వాడితే క్యాన్సర్ (Cancer) గ్యారంటీ అంటోంది హాంకాంగ్. ప్రముఖ కంపెనీలైన ఎవరెస్ట్, MDH... ఈ రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న 4 ప్రొడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ కి చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది.
క్యాన్సర్ (Cancer) ఓ మహమ్మారి. ఒక్కసారి ఎటాక్ అయితే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కీమో, రేడియేషన్ లాంటి చికిత్సలతో క్యాన్సర్ నయం చేయించుకున్నా... మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్ర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 100 రూపాయలు ఖర్చుతో ఆ టాబ్లెట్ వేసుకుంటే... మళ్ళీ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి అయ్యే అవకాశం లేదంటున్నారు పరిశోధకులు.
కొన్ని రోజు క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంత కాలంగా అనారోగ్యంగా ఉండటంతో కుర్చీతాత కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన కేన్సర్ బారిన పడ్డట్టు నిర్ధారించారు.
శృంగారతారగా పూనమ్ పాండే (Poonam Pandey) ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీ అందంతో కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది. అసలు పూనమ్ కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అంతలా తన అందంతో అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఉన్నట్టుండి.. గత కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు.
కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్ డైమండ్ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్.