Home » Tag » Cannes
Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. అక్కడ పింక్ డ్రెస్ ధరించి ఏంజెల్లా మెరిసిపోయారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలివి.
Sara Ali Khan: కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తారలు ఎక్కువగా విదేశీ ఫ్యాషన్ ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి హాజరైంది. రెడ్ కార్పెట్‌పై మెరిసింది.