Home » Tag » captain
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్,ఆసీస్ తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ బూమ్రా జట్టును నడిపించబోతున్నాడు. ఈ సారి రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లే కెప్టెన్ గా ఉండడం అరుదైన రికార్డుగా ఉండబోతోంది.
భారత మహిళల జట్టు కెప్టెన్సీని హర్మన్ ప్రీత్ కౌర్ నిలుపుకుంది. టీ 20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో హర్మన్ ప్రీత్ సారథ్యంపై విమర్శలు వచ్చాయి. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేస్తారని కూడా అనుకున్నారు.
శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి.
టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అనూహ్యమనే చెప్పాలి.
టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. రోహిత్ వారసునిగా హార్థిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు.
టీ ట్వంటీ (T20) క్రికెట్లో (Cricket) చెన్నై సూపర్ కింగ్స్ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది.
ఇండియన్ క్రికెట్లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అలాంటి నాయకుడు లేడని, మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్ ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో అంతా సవ్యంగా లేనట్టు కనిపిస్తోంది. కెప్టెన్ గా గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఈ సీజన్ మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు. కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నోసార్లు ఇది రుజువైంది. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ధోనీ కూల్ కెప్టెన్సీ గురించి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిందే.