Home » Tag » Captaincy
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే నాయకుడి లక్షణం... మంచి జట్టు ఉంటేనే విజయాలు అందించడం కాదు..
హిట్ మ్యాన్ కోసం ఎస్ఆర్హెచ్ ఓనర్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.
హార్దిక్ పేలవమైన బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ చేశాడని పఠాన్ బ్రదర్స్.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ విమర్శించారు. బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తొలి మ్యాచ్‌లో సక్సెస్ కాలేకపోయాడు.
బజ్‌బాల్ గేమ్‌తో టెస్ట్‌లకు సరికొత్త ఊపును తీసుకొచ్చిన ఈ ఇంగ్లండ్ ద్వయం.. బజ్‌బాల్ వ్యూహంతో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లపై సంచలన విజయాలు అందుకున్న ఇంగ్లీష్ టీమ్.. ఇప్పడు భారత్‌తో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది.
టీమిండియా టెస్టు ప్లేయర్, ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టు తరపున ఆడనని చెప్పాడు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్‌కు మొత్తం 18 మందిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఒక దేశం నుంచి కేవలం 15 మంది బృందాన్ని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 18 మందిలో మరో ముగ్గురు ఛాన్స్ కోల్పోతారు.
డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్ తీసుకున్నాడు.