Home » Tag » CAR
సొసైటీలో అంత్యక్రియలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా మనుషులు చనిపోతే వాళ్లకు ఎంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. వాళ్లతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
సైదాబాద్ పునరావాస కేంద్రంలో ఉన్న బాలికలపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు సంచలనం అయింది. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగాం వెళ్లిన ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది.
ఓ ఉన్నతాధికారి ఇంటికి తనిఖీకి వెళ్లిన సీబీఐకి కోట్ల ఆస్తులు పట్టుబడటం చూశాం. ఓ అవినీతి కాంట్రాక్టర్‌ను కదిలిస్తే వేల కోట్ల నల్లధనం దొరకడం చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ అవినీతిపరుడి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాకౌతారు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి ఫైనల్లో సౌతాఫ్రికాను దెబ్బతీసిన పాండ్యా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మేడారం వెళ్లారు. ఐతే ఎన్నికల ముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్.. ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
దేశంలో మోసాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ బాధితులు సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం మనం డిజిటల్ కాలంలో ఉన్నాం. ఏ చిన్న పని జరగాలన్న అంత అన్ లైన్ అయిపోయింది. 10 రూపాయల వస్తువు నుంచి వెయ్యి, లక్షల రూపాయల వరకు అంత చిటికల్లో అన్ లైన్ లోనే పని కానిస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు జరగింది. అందికూడా తెలంగాణలోనే.. అది ఎంటో ఇది చదివేయండి మరి.
ప్రతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు ఓట్లు గల్లంతు చేస్తున్నాయి. దీంతో ఈ సారి ఆ మిస్టేక్ జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌ను ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు.
కారు ఉంటే ఒకప్పుడు షావుకారు అనేవారు. కానీ ప్రస్తుతం షికారు అనేలా పరిస్థితి మరిపోయింది. ఎందుకంటే సెకెండ్ హ్యాండ్ కారునైనా కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిని క్యాష్ గా చేసుకొని మీ దగ్గర ఉన్న కారును అమ్మితే మీకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ప్రతి సారీ ఉండక పోవచ్చు. మరి ఏ ఏ సందర్భాల్లో వాడిన కారును అమ్మితే మంచి ధర వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కారు అనగానే మనం షికారు వెళ్లేందుకు తారసపడతాము. అదే సొంతకారైతే ఆహుషారే వేరు. ప్రస్తుతం కారు లేని వారు ఎవరూ లేరు. దీనికి గల ప్రదాన కారణం.. లక్ష రూపాయలకే నానో కారును అందించడం వల్ల ప్రతిఒక్కరూ కార్లను విరివిగా కొనేశారు.