Home » Tag » case
తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. నేడు హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజా కు హైకోర్టు లో ఊరట లభించింది. మల్లిక్ తేజ్ ఫై లైంగిక ఆరోపణలు కేసులో కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ సంస్కృతిక సారది ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్ పై మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేసారు.
యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబర్ హర్షపై పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేసారు.
ఈ పది ఛానెల్స్ కొన్ని రోజల నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయనేది కేటీఆర్ వాదన. కేవలం పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఈ ఛానెల్స్ తమను టార్గెట్ చేశాయంటున్నారు కేటీఆర్.
రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మెహిదీపట్నం డిపో మందు బస్ నిలిపి వెళ్లాడు. తిరిగి ఉదయం డ్యూటీ ఎక్కేందుకు బస్సు పార్క్ చేసిన ప్రాంతానికి రాగా బస్ కనిపించలేదు. దీంతో బస్సు గురించి చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నించాడు.
రీంసెట్గా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూప్స్ వాయిదా పడ్డ కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రేమ వ్యవహరం కారణమని పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు మరింత సీరియస్ అయ్యారు. కేసును తప్పుదారి పట్టించేందుకు అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. చిరవకి ప్రవళిక తల్లి స్పందనతో కథ మొత్తం మలుపు తిరగింది.
స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. గవర్నర్ ఆసుపత్రి వైద్యుల నుంచి కీలక నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్లు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరొకసారి దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. ఐతే ఈసారి అందుకు కారణం మాత్రం కరోనా వైరస్ కాదు. అంతకుమించిన ప్రాణాంతకమైన వైరస్ నిఫా వైరస్.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయ్. రెండు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల రోడ్డెక్కాయ్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకరంగా నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. జగన్ దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు.
వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.