Home » Tag » cbi court
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత.
జగన్ కేసుపై జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు