Home » Tag » Censor Board
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. మూడేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ ఫస్ట్ రివ్యూ మింగుడు పడటం లేదు.
యానిమల్ మూవీ టీం సెన్సార్ బోర్డ్‌కి లంచం ఇచ్చిందనే కామెంట్ షురూ అయ్యింది. ఎందుకంటే యానిమల్‌లో సీన్లకు సెన్సార్ బోర్డ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి.
రామ్ గోపాల్ వర్మ రీసెంట్గా తీసిన వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తూ నోటీస్ ఇచ్చింది. దీంతో ఈ నెల 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది.
ఓమైగాడ్ అన్ కట్ వర్షన్ ఓటీటీలో త్వరలో విడుదల కానుంది.
దసరా ఓవర్సిస్ రీవ్యూ.. బొమ్మ దద్దరిల్లింది.
నాని మూవీ కి 19 కట్లు, లేదు 26 కట్లు, కాదు 32 కట్లు పడ్డాయి. చాలా డైలాగ్స్ కి సెన్సార్ కత్తెరేసింది అన్నారు. ఐతే ఇందులో కొన్ని బూతు పదాలు నార్మల్ గా వాడేశారని, అది బూతుగా అనుకోవద్దని దర్శకుడు రిక్వెస్ట్ చేశాడు.