Home » Tag » central govt
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జమిలీ ఎన్నికల బిల్ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. జమిలి ఎన్నికల బిల్లుకు స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో స్వేచ్చ పేరుతో సినిమా వాళ్ళ జీవితాలను బజారులో పెట్టె విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెద్ద ఎత్తున నకిలీ పాస్ పోర్టులు (Fake Passport) సృష్టిస్తున్నారు. ఈ నకిలీ పాస్ పోర్టు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక పాస్ పోర్ట్ కుంభకోణంలో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు (Forged documents) సృష్టించిన పాస్ పోర్ట్ లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్టు చేసింది CID.
దేశవ్యాప్తంగాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం.. పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్ దారు ఒప్పందం పై సంతకం చేయాలి. ఈ నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదు.
మహాప్రస్థానం సారథి, అభ్యుదయ కవితా వారధి శ్రీశ్రీ. ఆయన కుమార్తె నిడమోలు మాల కు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటికే చైనా వస్తువులను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకున్న కేంద్రం.. త్వరలో మరిన్ని కఠిన నిర్ణయాలకు రెడీ అవుతోంది. మన మార్కెట్లపై బతుకుతూ మననే దొంగ దెబ్బ తీస్తున్న చైనా తోక మరింతగా కత్తిరించబోతోంది.