Home » Tag » Chaganti
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత అప్పగించింది ఏపీ సర్కార్. ఇప్పటికే విద్యార్థులు - నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం ఆయనను నియమించింది.
ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం.
చంద్రబాబు నాయుడు మరోసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కి వలవిసిరారు. చాగంటిని ఏపీ ప్రభుత్వంలో భాగం చేయడం ద్వారా తన ప్రభుత్వం నైతిక విలువలకు పట్టం కడుతుందని జనంలో ప్రచారం చేయబోతున్నారు. అందుకే చాగంటికీ స్టూడెంట్స్ నైతిక విలువల సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకుతో పదవి ఇచ్చారు.