Home » Tag » CHAINA
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
తానొస్తే యుద్ధాలను ఆపేస్తా అన్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పనికట్టుకుని యుద్ధాలను రెచ్చగొడుతున్నారా? ట్రంప్ చేసిన రెండు ప్రకటనలు ఔననే చెబుతున్నాయి.
"a friend in need is a friend indeed" నిజమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏదీ ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనవెంట ఉండేవారికంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ని జూన్ కంటే ముందే మొదలు పెట్టేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ముందు నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే.. కాకపోతే కొన్నిసార్లు కొరియన్ విలన్ డాన్ లీ ఇందులో ఉన్నాడంటున్నారు.
మొదట పెట్టుబడుల ఆశజూపుతుంది.. మాట వినకపోతే బెదిరింపులకు దిగుతుంది.. అప్పుడు కూడా దారికి రాకపోతే అంతర్గత కల్లోలం రేపుతుంది..
తాలిబన్లు.. వీరి గురించి తెలుసుకోవాలంటే కాసేపు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను చూడాలి. ఈ దేశంలో ఎటు చేసినా ఎత్తైన పర్వతాలు దర్శనమిస్తాయి. సముద్రతీరానికి అస్సలు సంబంధంలేకుండా, కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను కలిగి ఉన్న ప్రాంతం. సుమారు 50వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర దీనికి ఉంది.